Wednesday, July 22, 2020

🌹. సౌందర్య లహరి - 44 / Soundarya Lahari - 44 🌹

*🌹. సౌందర్య లహరి - 44 / Soundarya Lahari - 44 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

44 వ శ్లోకము

 *🌴. రోగ నివారణ చేయు శక్తి కొరకు 🌴*

శ్లో: 44. తనోతు క్షేమం నస్తవ వదన సౌందర్యలహరీ 
పరీవాహ స్రోతః సరణిరివ సీమంత సరణిఃl 
వహంతీ సిందూరం ప్రబల కబరీ భార తిమిర 
ద్విషాం బృందైర్బందీ కృతమివ నవీనార్కకిరణమ్ll 
 
🌻. తాత్పర్యము : 
అమ్మా ! నీ యొక్క ముఖ సొందర్యము అనబడే ప్రవాహమునుండి ప్రవహించు నీ పాపిట నున్న,  ఉదయపు సూర్యుని కిరణముల వలె వెలుగొందుచున్న సింధూరము మాకు యోగ క్షేమములు  కలిగించును కదా ! 
  
🌻. జప విధానం - నైవేద్యం :
ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 12 రోజులు జపం చేస్తూ, తేనె నివేదించినచో రోగముల నివారణ చేయు శక్తి ఇవ్వబడునని అని చెప్పబడింది.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Soundarya Lahari 44 🌹* 
📚 Prasad Bharadwaj 

SLOKA - 44 

*🌴 Curing power of all Diseases 🌴*

Tanothu kshemam nas tava vadhana-saundarya lahari Parivaha-sthrotah-saraniriva seemantha-saranih Vahanti sinduram prabala-kabari-bhara-thimira- Dvisham brindair bandi-krtham iva navin'arka kiranam;

🌻 Translation 
Oh mother, let the line parting thine hairs, which looks like a canal, through which the rushing waves of your beauty ebbs, and which on both sides imprisons, your vermillion, which is like a rising sun by using your hair which is dark like, the platoon of soldiers of the enemy, protect us and give us peace.

🌻 Chanting procedure and Nivedhyam (offerings to the Lord) : 

If one chants this verse 1000 times a day for 12 days, offering honey as prasadam, it is said that one would cure all types of diseases.

🌻 BENEFICIAL RESULTS: 
Cures hysteria as well as other diseases and sufferings, enables person to gain mastery over others. 
 
🌻 Literal Results: 
Prosperity (sowbhagyam) for women. New oppurtunities and a sense of well-being even during crisis. Magnetic looks.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #సౌందర్యలహరి #soundarya_lahari

No comments:

Post a Comment

𝐏𝐎𝐖𝐄𝐑 𝐎𝐅 𝐄𝐀𝐂𝐇 𝐒𝐎𝐔𝐍𝐃𝐀𝐑𝐘𝐀 𝐋𝐀𝐇𝐀𝐑𝐈 𝐒𝐇𝐋𝐎𝐊𝐀 - 00

🌹.   𝐏𝐎𝐖𝐄𝐑  𝐎𝐅  𝐄𝐀𝐂𝐇  𝐒𝐎𝐔𝐍𝐃𝐀𝐑𝐘𝐀  𝐋𝐀𝐇𝐀𝐑𝐈  𝐒𝐇𝐋𝐎𝐊𝐀   🌹 📚.  Prasad Bharadwaj 1. Winning in every field 2. Att...