Tuesday, September 1, 2020
సౌందర్య లహరి - 91 / Soundarya Lahari - 91
🌹. సౌందర్య లహరి - 91 / Soundarya Lahari - 91 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
91 వ శ్లోకము
🌴. ధనము, భూములు అభివృద్ధి చెందుటకు 🌴
శ్లో: 91. పదన్యాస క్రీడా పరిచయ మివారబ్ధు మనసః స్ఖలన్త స్తే ఖేలం భవన కలహంసా న జహతి అత స్తేషాం శిక్షాం సుభగమణి మఞ్జీర రణిత చ్ఛలాదాచక్షాణం చరణ కమలం చారుచరితే ll
🌷. తాత్పర్యం :
అమ్మా! మనోహరమయిన చరిత్ర కలిగిన ఓ తల్లీ ! నీవు నడుచునప్పుడు నీ పాదముల మనోహరములయిన లయను నేర్చుకొనవలెనని నీ పెంపుడు హంసలు తొట్రుపాటు విడువకున్నవి. నీ పాద పద్మముల యొక్క అందెల శబ్దములు వాటికి పాఠము చెప్పుచున్నట్లుగా ఉన్నది. కదా !
🌻. జప విధానం - నైవేద్యం:--
ఈ శ్లోకమును 2000 సార్లు ప్రతి రోజు 25 రోజులు జపం చేస్తూ, మీరు అత్యుత్తమమని భావించినది నివేదించినచో ధనము, భూములు అభివృద్ధి చెందును అని చెప్పబడింది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Soundarya Lahari - 91 🌹
📚 Prasad Bharadwaj
SLOKA - 91
🌴 Getting of Land and Getting Riches 🌴
91. Pada-nyasa-kreeda- parichayam iv'arabdhu- manasah Skhalanthas the khelam bhavana-kala-hamsa na jahati; Atas tesham siksham subhaga-mani-manjira-ranitha- Chchalad achakshanam charana-kamalam charu-charite.
🌻 Translation :
She who has a holy life,the swans in your house, follow you without break,as if to learn, your gait which is like a celestial play. So thine lotus like feet,taking recourse to the musical sound, produced by gems in your anklets,appears to teach them what they want.
🌻 Chanting procedure and Nivedhyam (offerings to the Lord) :
If one chants this verse 2000 times a day for 25 days, offering anything that is considered as best by your goodself as prasadam, it is believed that one will get opportunities to acquire land and accumulate wealth.
🌻 BENEFICIAL RESULTS:
Buying of lands, obtaining riches, contact with great men and scholars.
🌻 Literal Results:
Ideal for dancers. Patronage and mass support.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #సౌందర్యలహరి #soundarya_lahari
01 Sep 2020
Subscribe to:
Post Comments (Atom)
𝐏𝐎𝐖𝐄𝐑 𝐎𝐅 𝐄𝐀𝐂𝐇 𝐒𝐎𝐔𝐍𝐃𝐀𝐑𝐘𝐀 𝐋𝐀𝐇𝐀𝐑𝐈 𝐒𝐇𝐋𝐎𝐊𝐀 - 00
🌹. 𝐏𝐎𝐖𝐄𝐑 𝐎𝐅 𝐄𝐀𝐂𝐇 𝐒𝐎𝐔𝐍𝐃𝐀𝐑𝐘𝐀 𝐋𝐀𝐇𝐀𝐑𝐈 𝐒𝐇𝐋𝐎𝐊𝐀 🌹 📚. Prasad Bharadwaj 1. Winning in every field 2. Att...
-
🌹. 𝐏𝐎𝐖𝐄𝐑 𝐎𝐅 𝐄𝐀𝐂𝐇 𝐒𝐎𝐔𝐍𝐃𝐀𝐑𝐘𝐀 𝐋𝐀𝐇𝐀𝐑𝐈 𝐒𝐇𝐋𝐎𝐊𝐀 🌹 📚. Prasad Bharadwaj 1. Winning in every field 2. Att...
-
🌹. సౌందర్య లహరి - 100 / Soundarya Lahari - 100 🌹 📚. ప్రసాద్ భరద్వాజ 100 వ శ్లోకము - చివరి భాగము 🌴. దైవీశక్తి, ఆనుగ్రహము, ఆనందము లభి...
-
🌹. సౌందర్య లహరి / Soundarya Lahari - 1 🌹 ✍️. శ్రీ ఆదిశంకరాచార్యులు 📚. ప్రసాద్ భరద్వాజ 🌷. శ్లోII 1. శివశ్శక్త్యా...
No comments:
Post a Comment